Add Zee Business As A Preferred Source
App

Python Video Viral: టాయిలెట్ పైకప్పు నుంచి వేలాడుతూ.. ఆహారాన్ని తింటున్న కొండచిలువ.. వీడియో ఇదే..

Python Snake Video Viral: మహిళల టాయిలెట్ పై కప్పులో నుంచి వేలాడుతున్న కొండచిలువ పాము కు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన కొండచిలువ ఆహారం తింటున్న దృశ్యాలు కూడా చూడొచ్చు.

Python Video Viral: టాయిలెట్ పైకప్పు నుంచి వేలాడుతూ.. ఆహారాన్ని తింటున్న కొండచిలువ.. వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More