Add Zee Business As A Preferred Source
App

Snake Attack Frog Video: వామ్మో.. కప్పను కసపిస నమిలి పారేసిన పాము.. వీడియో ఇదే చూడండి..

Rare Snake Attack Frog Viral Video: సాధారణంగా పాములు కప్పలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాయి. అయితే ఇదే సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎండిన కాల్వలో కప్పను వెంబడించి ఆహారంగా మార్చుకున్న వీడియో వైరల్‌గా మారింది.

Snake Attack Frog Video: వామ్మో.. కప్పను కసపిస నమిలి పారేసిన పాము.. వీడియో ఇదే చూడండి..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..