Add Zee Business As A Preferred Source
App

Snake Video: ఈ పాము మరీ చిలిపిగా ఉందే..!.. బాత్రూమ్ లోకి వెళ్లి మరీ యువకుడ్ని.. వీడియో వైరల్..

Snake found in bath room: వ్యక్తి బాత్రూమ్ కు వెళ్లి తనపని తాను చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక పాము బుసలు కొడుతూ అందులోకి చెప్పపెట్టకుంటా ఎంట్రీ  ఇచ్చింది. దీంతో అతను భయంతో వణికిపోయి.. వాష్ రూమ్ బేసిన్ ఎక్కి కూర్చున్నాడు. అయిన కూడా పాము అతడ్ని వదల్లేదు. ఈ వీడియో  ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.  
Snake Video: ఈ పాము మరీ చిలిపిగా ఉందే..!.. బాత్రూమ్ లోకి వెళ్లి మరీ యువకుడ్ని.. వీడియో వైరల్..
Image Credit: snakevideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.