Venomous Snake Swallows chicken egg video: సాధారణంగా పాములు కోడిగుడ్లు, ఎలుకల్నితింటు ఉంటాయి. ముఖ్యంగా పాముల వీడియోలు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాములు అడవుల్లో చెట్ల మీద గుడులు పెట్టే పిట్టలు గుడ్లను తింటు ఉంటాయి. కొన్ని సార్లు కోడి పిల్లల్ని, కోడి గుడ్లను సైతం అమాంతం మింగేస్తుంటాయి. ఎలుకల్ని పాములు ఎంతో ఇష్టంగా తింటాయంట.
అందుకే కోడిపిల్లలు మాత్రం పాముల నుంచి చాలా జాగ్రత్తగా తమ పిల్లల్ని, కోడి గుడ్లను కాపాడుకుంటాయి. ఈక్రమంలోప్రస్తుతం ఒక పాము బోనులోకి ప్రవేశించింది. వెళ్లేటప్పుడు బాగానే వెళ్లింది. అక్కడ కోడి గుడ్డు ఉండే సరికి.. ఫుల్ ఇష్టంతో టెంప్ట్ అయ్యింది.
Even Snakes can’t afford Eggs in this economy. pic.twitter.com/c8cXovdVWc
— Chudé (@chude__) March 8, 2025
మొత్తంగా.. ఆ పాము వెళ్లేటప్పుడు వెళ్లింది కానీ.. అక్కడి గుడ్డును గుటుక్కున మింగింది. కానీ బైటకు వెళ్లేందుకు ఎంత ప్రయత్నించిన కూడా సాధ్యపడలేదు. ఆ పాము గొంతులో ఉన్న గుడ్డు పామును బైటకు వెళ్లకుండా అడ్డుపడింది. దీంతో అతను.. పాము విలవిల్లాడిపోయింది. పాము కదలికల్ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి గమనించాడు. పాము తన నోట్లోని గుడ్డును బైటకు ఉమ్మేసింది. అక్కడున్న వ్యక్తి పాము గుడ్డు బైటకు వచ్చేలా దానికి సాయం చేశాడు.
పాపం.. ఆకలిగా ఉండి.. బోనులోకి వెళ్లి గుడ్డు మింగిన పాముకు మాత్రం నిరాశ ఎదురైంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు పాము మాత్రం భలే బుక్కైందని కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









