Add Zee Business As A Preferred Source
App

Vinayaka Chavithi Special Video: వావ్‌.. చిన్నారుల గణేశుని ప్రదర్శన.. వీడియో వైరల్..

Vinayaka Chavithi Special Ganesh Video: వినాయక చవితి సందర్భంగా ఓ స్కూల్లో విద్యార్థులంతా సరికొత్త రీతిలో వినాయకుడిని ప్రదర్శించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పిల్లలంతా క్రమ పద్ధతిలో కూర్చుని గణేశుని రూపాన్ని ఆవిష్కరించారు.. ఇప్పుడు ఈ వీడియోనే వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vinayaka Chavithi Special Video: వావ్‌.. చిన్నారుల గణేశుని ప్రదర్శన.. వీడియో వైరల్..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..