Add Zee Business As A Preferred Source
App

Viral News: మనిషి ముఖంతో మేక పిల్ల పుట్టింది..! వీరబ్రహ్మేంద్రుడు చెప్పిన కాలజ్ఞానం నిజమైందా?

Human Face Goat Viral: ఏ వింత సంఘటన జరిగినా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాటలు వెంటనే గుర్తుకు వస్తాయి. ఇప్పుడు మనిషిలాంటి ముఖంతో ఓ మేకపిల్ల పుట్టింది. అది ఎంతో ఆశ్చర్యంతో పాటు భయాన్ని కలిగిస్తుంది. ఆ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Viral News: మనిషి ముఖంతో మేక పిల్ల పుట్టింది..! వీరబ్రహ్మేంద్రుడు చెప్పిన కాలజ్ఞానం నిజమైందా?
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More