Add Zee Business As A Preferred Source
App

Viral Video: మంచంపైకి ఎక్కిన నాగుపాము.. తెల్లార్లు పాముతో పడుకున్న ఆడపిల్ల..!

Snake Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా పాముల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా నిద్రపోతున్న ఓ చిన్న పాప పక్కన పాము పడుకుంది. అయితే ఆ పక్కలో పాము ఉన్నట్లు ఆమెకు తెలుసా లేదా అనేది తెలియరాలేదు.

Viral Video: మంచంపైకి ఎక్కిన నాగుపాము.. తెల్లార్లు పాముతో పడుకున్న ఆడపిల్ల..!
Image Credit: Source: Zee Telugu

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.