Viral Video: షాప్‌లో మహిళలకు జిప్పు విప్పి.. ప్రైవేటు పార్ట్‌ చూపించిన యువకుడు..

Man Private Part Viral Video: తాజా ఓ వ్యక్తి మహిళలకు ప్రైవేటు పార్ట్‌ చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 20, 2025, 03:50 PM IST
Viral Video: షాప్‌లో మహిళలకు జిప్పు విప్పి.. ప్రైవేటు పార్ట్‌ చూపించిన యువకుడు..

Man Private Part Viral Video: అసభ్య ప్రవర్తనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది తెలిసి, తెలియక చేసిన పనులకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో లీక్‌ అవుతాయి. తాజాగా ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో ఇంతలా వైరల్‌ అవ్వడానికి గల కారణాలు, వీడియోలో ఏం ఉందో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఒక మొబైల్ షాపులోకి ఓ వృద్ధుడు ఏదో కొనుగోలు చేయడానికి వెళ్తాడు. అయితే వస్తువును ఎంచుకుని బిల్‌ చెల్లించే క్రమంలో అక్కడే ఉన్న ఒక యువతితో ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే.. ఏకంగా ఆ యువతికి తన ప్రైవేట్‌ పార్ట్‌ను జిప్పు విప్పి మరీ చూపించాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఈ రికార్డ్‌ అయిన వీడియోను షాప్‌ యాజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఈ వీడియోను జస్టిసియా పోర్ మనో ప్రొపియా అనే  X ఖాతా నుంచి షేర్‌ చేశారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. క్యాష్ కౌంటర్‌లో యువతి ఉంటుంది. అయితే అప్పుడే మొబైల్‌ షాపింగ్‌ చేయడానికి వెళ్లిన వ్యక్తి, ఆమెతో కొంత సేపు మాట్లాడి..సైగలు చేస్తూ ఏకంగా ఫ్యాంట్‌ జిప్‌ విప్పీ, దాదాపు తన ప్రైవేటు పార్ట్‌ను ఆమెకు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇప్పటి వరకు ఈ వీడియోను దాదాపు 12K మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది నెటిజన్స్‌ ఈ వీడియోకు కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. అయితే చాలా అరుదుగా నెట్టింట్లో ఇలాంటి వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారంత "ఆతడికి ఏం రోగం.. ఒక్కసారిగా అలా చేసేడని" నెటిజన్స్‌ అంటున్నారు. కొంతమంది ఈ వీడియో చూసిన వారు విమర్శించారు.

Read more:Viral Video: వానరం బంపర్ డీల్.. నాక్కావాల్సింది ఇచ్చుకో.. నీక్కావాల్సిందీ తీసుకో.. వీడియో చూస్తే పడి పడి నవ్వడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News