Parrot Eating Lollipop Video: లలీపప్ తింటున్న రామ చిలుక.. ఈ క్యూట్‌ వీడియో మీ కోసమే..

Parrot Eating Lollipop Video: చిలుక లలీపప్ తింటున్న దృష్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నాయి. దీనికి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 20, 2025, 02:27 PM IST
Parrot Eating Lollipop Video: లలీపప్ తింటున్న రామ చిలుక.. ఈ క్యూట్‌ వీడియో మీ కోసమే..

Parrot Eating Lollipop Video: సాధారణంగా సోషల్ మీడియాలో పక్షులు, జంతువులకు సంబంధించిన ఎలాంటి వీడియో షేర్‌ చేసిన ఫుల్‌ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పక్షలు చేసే కొన్ని అరుదైన పనులకు సంబంధించిన వీడియో అప్పుడప్పుడు ట్రెండింగ్‌ వీడియోల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిలకలు, పావురాలకు సంబంధించిన వీడియోలు తరుచుగా సోషల్ మీడియాలో కనిపిస్తాయి. గతంలో మాట్లాడే చిలకకు సంబంధించిన అనేక వీడియోలు మనం చూశాం.. తాజాగా ఓ చిలుక లాలీపప్‌ తింటున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

మాట్లాడే చిలుకకు సంబంధించిన అనేక వీడియోలు మనం తరుగా చూసి ఉంటాం.. కానీ ఈ వీడియోలో వైరల్‌ అవుతున్న చిలుక చాలా చిలిపిగా.. చేతిలో నుంచి లలీపప్‌ లాగుకుంటోంది. వీడియోకి సంబంధించిన వివరాల్లోకి వెలితే.. ఇందులో రెండు క్యూట్‌ చిలకలు చూడొచ్చు. అయితే ఈ చిలకల్లో ఒకటి.. కూర్చున్న ఓ పాప చేతిలో నుంచి లలీపప్‌ లాక్కొని తినడం మీరు గమనించవచ్చు. ఇలా లక్కునే తినే క్రమంలో ఆ పాప వెక్కి వెక్కి ఏడ్వడం మీరు గమనించవచ్చు. అయితే చివరి ఆ చిలుక లలీపప్‌ పూర్తిగా తింటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగగా వైరల్‌ అవుతోంది. 

సాధారణంగా చిలుకలు కొన్ని రకాల ఆహారాలు మాత్రమే తింటాయి. ఇందులో కొన్ని పండ్లను తింటే, మరికొన్ని గింజలను తింటాయి. మరికొన్ని చిలుకలు పాలతో తయారు చేసిన స్వీట్స్‌ కూడా తింటాయి. అయితే ఈ వీడియోలో మాత్రం చిలుక లలీపప్‌ తినడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేలా చేస్తోంది. ఈ వైరల్‌ అవుతున్న వీడియోను @AnwarShahUstranaOfficial అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు వేయి మందికి పైగా నెటిజన్స్‌ కామెంట్స్‌ చేశారు. అలాగే ఈ వీడియోను కొన్ని లక్షల మందికిపైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు 773K మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్‌ చేశారు.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News