Add Zee Business As A Preferred Source
App

Viral Video: "చాప్రి" అన్నందుకు నడిరోడ్డుపై స్కూల్ బస్సులో ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్‌..

Chapri Viral Video: కొంతమంది స్కూల్ విద్యార్థులు ఓ బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని చాప్రి అనడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనిని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. పిల్లలు ఇలా అనడం వారికే మంచిది కాదని కొంతమంది పెద్దలు చెబుతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు చూడండి. 
 Viral Video: "చాప్రి" అన్నందుకు నడిరోడ్డుపై స్కూల్ బస్సులో ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్‌..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..