Snake Video: గుండెలు గుభేల్.. మహిళ జుట్టులో హల్ చల్ చేస్తున్న శ్వేతనాగు పిల్ల... వీడియో వైరల్..

Cobra snake video: తెల్లని శ్వేత నాగు సర్పం పిల్ల ఒకటి మహిళ జుట్టులోకి ప్రవేశించి రచ్చ చేసింది. ఆమె దాన్ని బైటకు తీయలేక తెగ ఇబ్బందులు పడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 27, 2025, 07:52 PM IST
  • మహిళ తలలో పాము..
  • వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్ లు..
Snake Video: గుండెలు గుభేల్..  మహిళ  జుట్టులో హల్ చల్ చేస్తున్న శ్వేతనాగు పిల్ల... వీడియో వైరల్..

White colour snake video: పాములకు చెందిన రకరకాల వీడియోలు నెట్టింట తెగ వైరల్ గా మారుతుంటాయి. తరచుగా పాముల వెరైటీ వీడియోలను చూసేందుకు నెటిజన్లు సైతం తెగ ఆసక్తి చూపిస్తుంటారు.  కొందరు పాముల్ని చూసి దూరంగా పారిపోతుంటే.. మరికొందరు  ఇంట్లోనే ఏకంగా బెడ్ మీదనే పాముతో సావాసం చేస్తారు. ఇక పాములతో కొంత మంది ఆటలాడుకుంటారు. మరికొందరు పాములు కాటు వేస్తే.. దాని మీద తన ప్రతాపం చూపిస్తారు. మొత్తంగా పాముల వీడియోలుకు నెట్టింట ఫుల్ డిమాండ్ ఉందని చెప్పుకొవచ్చు.  

Add Zee News as a Preferred Source

అయితే ప్రస్తుతం ఒక యువతి తలలోని జుట్టులో శ్వేత నాగు పిల్ల ప్రవేశించి హల్ చల్ చేస్తుంది. మరీ ఆ మహిళ జుట్టు కూడా ఉంగరాలు, ఉంగరాలుగా ఉంది. పాము దట్టమైన జుట్టులోకి ప్రవేశించి.. ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

మరీ ఆ పాము ఎక్కడ నుంచి వచ్చిందో.. ఆమె జుట్టులోకి ఎలా ప్రవేశించిందో చూసి అక్కడున్న వారంత భయంతో దూరంగా వెళ్లిపోయారు . కానీ కొందరు మాత్రం.. శ్వేత నాగు పిల్లను చూసి, అది ఎక్కడ కాటు వేస్తుందో అని భయంతో వణికిపోతున్నారు. పాము ఎంతైన పామే.. అది చిన్నగా ఉన్నా.. లేక.. పెద్దగా ఉన్నా.. దానిలో విషం ఉంటుంది. 

చాలా మంది పాముల్ని చంపితే కాలసర్పదోషం చుట్టుకుందని చెప్తుంటారు. అందుకే పాములకు ఆపద తలపెట్టరు. స్నేక్ లకు హనీ తలపెడితే.. వివాహంలోను, ఉద్యోగంలోను ఇబ్బందులు తలెత్తుతాయి. వైవాహిక జీవితంలో కూడా అనేక సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

Read more: Viral Video: వావ్.. బుడ్డోడి ప్రాణాలు కాపాడిన నెమలి.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో ఇదే..

అందుకే పాముతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. మరీ ఈ వైరల్ అవుతున్న వీడియోలో పాము జుట్టులోకి ఎక్కి కూర్చుంది. ఆమె దాన్ని బైటకు తీసేందుకు నానా తంటాలు పడింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News