Wife beats her husband on running bike video: ఇటీవల కాలంలో భార్యభర్తలు మరీ టూమచ్ గా ప్రవర్తిస్తున్నారు. పెళ్లిళ్లు చేసుకుని ఎలా ఉండాలో కాకుండా ఎలా ఉండకూడదో అన్నదానికి బ్రాండ్ అంబాసిడర్ లుగా మారుతున్నారు. పెళ్లి బంధాన్ని బజారున పడేస్తున్నారు. కొంత మంది చేస్తున్న పనులు వల్ల మొత్తంగా వివాహవ్యవస్థకే చెడ్డపేరు వచ్చిపడిందని చెప్పుకొవచ్చు. కొంత మంది చిన్న పాటి విషయాలకు విడాకుల వరకు వెళ్లిపోతున్నారు. ఇంకాకొంత మందిపెళ్లి చేసుకుని ఇతరులతో ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు.
Kalesh b/w Couple on bike (Recorded by Kaleshi bois) pic.twitter.com/qlZnjH3Ops
— Ghar Ke Kalesh (@gharkekalesh) January 12, 2026
కలకాలం తోడుంటామని అగ్ని ముందు ప్రమాణం చేసి.. రెప్పపాటు పడక సుఖం కోసం కట్టుకున్న వారిని కాటికి పంపుతున్నారు. ఇటీవల భార్యభర్తలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఇంట్లోనే కాదు..రోడ్ల మీద కొట్టుకుంటున్నారు. ఒకరి పరువు మరోకరు తీసుకుంటున్నారు. తాజాగా.. ఇద్దరుదంపతులు బైక్ మీద వెళ్తుఫైటింగ్ కు దిగారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
వైరల్ గా మారిన వీడియోలో బైక్ నడిపిస్తున్న భర్తను భార్య వెనక కూర్చుని ఇష్టమున్నట్లు కొడుతుంది. కనీసంబైక్ రన్నింగ్ లో ఉంది. బ్యాలెన్స్ తప్పితే ఏదైన ఘోరం జరగవచ్చని కూడా ఆలోచించడంలేదు. తనఫోకస్ అంతా భర్తను కొట్టడంపైనే పెట్టింది.
కసితీరా తన రెండు చేతులతో రెండు చెంపల మీద కొడుతు తన కోపం తీర్చుకుంది. మరీ ఏ విషయంలో ఇంతగా ఆమెకు కోపం వచ్చిందో కానీ మొత్తంగా రోడ్డు మీద భర్తను చీల్చి చెండాడింది.
Read more: Bihar: ఓర్నాయనో.. ఏకంగా 3 పాములతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..
రోడ్డుపైనే ఇలా ఉంటే.. ఇంకాఇంట్లో ఏ విధంగా కొడుతుందో అంటూ చుట్టుపక్కల వెళ్తున్న వారు షాక్ అవుతున్నారు. కొంత మంది ఈ ఘటననువీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









