Video Viral: వామ్మో.. అరుంధతీ అమ్మామొగుడిలా ఉందెంటీ.!. యువతి శరీరంలో దెయ్యం.?.. వీడియో వైరల్..

Evil spirit in woman body VIdeo: యువతి ఆస్పత్రిలో అడ్మిట్ అయి ఉంది. ఇంతలో ఆమె ఒక్కసారిగా ఆస్పత్రి గొడవల మీదకు పాకింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది నిజమాలేదా ఫెకా అంటూ డౌట్ పడుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 23, 2026, 03:28 PM IST
  • దెయ్యం పట్టినట్లు ప్రవర్తించిన యువతి..
  • వీడియో వైరల్..
Video Viral: వామ్మో.. అరుంధతీ అమ్మామొగుడిలా ఉందెంటీ.!. యువతి శరీరంలో దెయ్యం.?.. వీడియో వైరల్..

Woman behaves like evil spirit enters her body ai video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్గా మారుతున్నాయి. కొన్ని వీడియోలను చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి.మరికొన్ని వీడియోలు చూస్తుంటే షాక్ కు గురిచేస్తాయి. ఇటీవల  ఏఐ వీడియోలు కూడా బాగా వైరల్ గా మారాయి. అసలు నిజమైనవి ఏంటీ..నకిలీవి ఏంటో కూడా అర్థం చేసుకొవడానికి కష్టంగా మారింది. కొంత మంది కావాలని ఫెక్ వీడియోలు వైరల్ చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

 

ఇవి అచ్చం నిజమైన వీడియోల కంటే చాలా క్లియర్గా ఉంటున్నాయి. అయితే.. ఇప్పటికి టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తున్న చాలా మంది చాతబడులు, దెయ్యాలు  అంటూ మాంత్రికుల్ని , దొంగబాబాల్ని నమ్ముతారు. చదువుకున్న వాళ్లు కూడా ఇలాంటివి చేస్తారు. ఆస్పత్రిలో  ఒక యువతి పడుకుని ఉంది. ఆమె ఉన్నఫలంగా గొడలపై పాకింది.ఈ వీడియో వైరల్గా మారింది.

వైరల్గా మారిన వీడియోలో ఒక యువతి ఆస్పత్రిలో బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె ఎదురుగా వచ్చి ఒక మహిళ ఏదో మంత్రాలు చదువుతుంది. దీంతో ఆమె ఒక్కసారిగా గాల్లో తెలిపోయి గోడల మీద పాకి కూర్చుంది. ఆమెను ఏదో ఆవహించినట్లు సినిమాల్లో దెయ్యంలా నటించింది. అనుష్క అరుంధతీ మూవీలోలాగా అచ్చం ఆమె గాల్లో గోడ మీద ఎక్కినట్లు నటించింది.

Read more: Uttar Pradesh: వామ్మో.. ఈమె నిజంగా దెయ్యమేమో.!. మొగుడి ఆ పార్ట్ ను కొరికి విసిరేసిన భార్య.. ఎందుకో తెలుసా..?

మరీ అది నిజంగా జరిగిందో లేదా ఏఐ తో ఆమెను అలా చేశారో తెలీదు కానీ మొత్తంగా ఈ దెయ్యం యువతి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. దీన్ని చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఇది ఫెక్ , ఏఐ వీడియో అంటూ కొంత మంది కొట్టిపారేస్తున్నారు. ఇది తెలియని అమాయకులు మాత్రం ఆ యువతిని చూసి బాబోయ్ అంటూ భయపడిపోతున్నారు.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News