Viral Video: రెచ్చిపోయిన యువతి.. లిక్కర్ బాటిల్ పట్టుకుని నడి రోడ్డు మీద రచ్చ రంబోలా.. వీడియో వైరల్..

woman drinking liquor video: మహిళ మద్యం మత్తులో రెచ్చిపోయింది. రోడ్డు మధ్యలో వచ్చి నానా న్యూసెన్స్ చేసింది. వాహనాదారుల్ని ఆపి అస్సలు ముందుకు వెళ్లకుండా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగవైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 11, 2025, 01:11 PM IST
  • రోడ్డు మీద తప్పతాగిన మహిళ..
  • వీడియో వైరల్..
Viral Video: రెచ్చిపోయిన యువతి..  లిక్కర్ బాటిల్ పట్టుకుని నడి రోడ్డు మీద రచ్చ రంబోలా.. వీడియో వైరల్..

Woman drink and creat nuisance middle of busy road video: కొంత మంది అమ్మాయిలు మద్యం మత్తులో ఇటీవల రోడ్డు మీద నానా హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి బైక్ ల మీద, కారుల్లో, వ్యాన్ లలో తాగుతూ హల్ చల్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు యువతీ, యువకులు మద్యం జోష్ లో తాగి రోడ్డు మీద ఇష్టమున్నట్లు వాహనాలు నడిపిస్తు అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

అంతేకాకుండా.. వీరి పనుల వల్ల అమాయకులు బలైపోతున్నారు . అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. మరీ లిక్కర్ లో ఎందుకు పోటీనివ్వొద్దని అనుకుంటున్నారో ఏంటోకానీ.. కొంత మంది అమ్మాయిలు మద్యం తాగుతూ నానా రభస చేస్తున్నారు. రాత్రిళ్లు వైన్ షాపుల్లో తప్పతాగి, ఆ తర్వాత రోడ్ల మీదకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం డెహ్రడూన్ తో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక యువతి తప్పతాగి రోడ్డు మీదకు వచ్చింది. ఆమె రోడ్డు మధ్యలో కూర్చుని కనీసం లెవడానికి కూడా ఇబ్బందులు పడుతుంది. దీంతో  ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యువతిని అక్కడున్న వారు ఎంతగా వారించిన ఆమె మాత్రం రోడ్డు మీద నుంచి పక్కకు తప్పుకొకవడంలేదు.

Read more: Snake Romance Video: చెట్టు మీద ఏకాంతంగా సయ్యాటలాడుతున్న జంట సర్పాలు.. అరుదైన వీడియో మీ కోసం..

మొత్తంగా య ఉవతి నిర్వాకంతో అక్కడున్న ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు. చివరకు కొంత మంది ధైర్యం చేసి ఆమెను పక్కకు తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తమదైన స్టైల్ లో సెటైర్ లు వేస్తు కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News