Viral Video: రేకుల షెడ్డుపై రీల్స్ చేసిన యువతి.. ఇంతలో ఊహించని ట్విస్ట్.. వీడియో చూస్తే పడి పడి నవ్వాడం పక్కా..

Woman reels on iron roofing sheet: యువతి ఐరన్ షెడ్డుమీద రీల్స్ చేస్తుంది. ఇంతలో కిందకు దిగేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆమెకు ఒక ఫన్నీ అనుభవం ఎదురైంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 13, 2025, 03:18 PM IST
  • షెడ్డు మీద రీల్స్ చేసిన యువతి..
  • పగలబడి నవ్వుతున్న నెటిజన్లు..
Viral Video: రేకుల షెడ్డుపై రీల్స్ చేసిన యువతి.. ఇంతలో ఊహించని ట్విస్ట్.. వీడియో చూస్తే పడి పడి నవ్వాడం పక్కా..

Woman falls from iron roofing sheet video: సోషల్ మీడియా పుణ్యమా.. అని ప్రతి ఒక్కరు తమ టాలెంట్ లను వీడియోలు,రీల్స్ తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో అవికాస్త వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా వెరైటీగా ఉన్న వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియా వల్ల కొంత మంది ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోతున్నారు. మరికొందరు లైఫ్ లో ఎప్పుడు చూడని విధంగా క్రేజ్ ను తమ సొంతం చేసుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

కానీ కొన్నిసార్లు రీల్స్, వీడియోల పిచ్చిలో పడి కొంత మంది చేస్తున్న పనుల వల్ల డెంజర్ లో సైతం పడుతున్నారు. కొంత మంది బస్టాండ్, రైల్వేలు, ఎయిర్ పోర్టు, జనాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే.. అక్కడికి వెళ్లి రీల్స్ చేస్తున్నారు. కొంత మంది జంతువులు, జలపాతాలు, డెంజర్ ప్రదేశాల్లోకి వెళ్లి అక్కడ రీల్స్ చేస్తున్నారు. 

చాలా మంది రీల్స్ చేసి ఫెమస్ అయిపోవాలని భావిస్తారు. కానీ రీల్స్ పిచ్చిలో పడి తమకు తాముగా.. ఆపదను కొని తెచ్చుకుంటారు. కొంత మంది ఫెమస్ అయ్యేందుకు ఎంతటి డెంజర్ స్టంట్ అయిన చేసేస్తుంటారు. కానీ కొన్నిసార్లు సరదాకోసం చేసే స్టంట్ ల వల్ల కూడా అనుకొకుండా.. షాకింగ్ ఘటనలు జరిగిపోతాయి. మరికొన్నిసార్లు.. ఈ రీల్స్ లు చేస్తు వారు చేసే పనులు నవ్వులు కూడా తెప్పిస్తుంటాయి. 

 

ఈ క్రమంలో ప్రస్తుతం ఒక యువతి ఇంటి షెడ్డుపై నిలబడి డ్యాన్స్ లు చేసింది.  అదిరిపోయే స్టెప్పులు వేసి.. ఆమె ముందున్న వారిని రికార్డు చేయాలని కూడా చెప్పింది. ఇంతలో ఆమె రేకుల షెడ్డు నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించింది.

Read more: Virginity Auction: ఆన్ లైన్‌లో కన్యత్వాన్ని వేలానికి పెట్టిన యువతి.. ఎగబడ్డ మగాళ్లు.. ఎంతకు కొన్నారంటే..?..

కానీ ఆమె కిందకు దిగుతుండగా.. ఆమె డ్రెస్ అక్కడున్న రేకుల్లో చిక్కుకుంది. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. సదరు యువతి.. అయ్యో.. బాబోయ్ కింద ఇలా పడిపోయానేంటీ.. అని షాక్ కు గురైంది. మొత్తంగా యువతి చేసిన పని ప్రస్తుతం ఫన్నీగా అయిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News