)
Woman molested in Running bus Video goes viral: సమాజంలో కొంత మంది పశువులకన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదలడంలేదు. కామంతో రెచ్చిపోయి పాడు పనులు చేస్తున్నారు. ప్రతిరోజు కూడా మహిళలు వేధింపులకు గురౌతున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. బస్టాండ్ లు , మెట్రోలు, రైల్వేలు ఇలా ప్రతి చోట కూడా మహిళలు వేధింపుల్నిఎదుర్కొంటున్నారు.
He deserved at least 10 more slaps and pervert men who molest women like this in public totally deserve thrashing in front of all along with an FIRpic.twitter.com/ietL98BTzN
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 6, 2025
మొత్తంగా ఈ ఘటనలు చూస్తుంటే అసలు సమాజం ఎటు పోతుందని ఆందోళన కల్గించే అంశంగా మారింది.ఈ నేపథ్యంలో తాజాగా.. వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతిని కామాంధులు బస్సులో వేధించాడు.
ఆమె నిద్రలో ఉండగా.. ఆమె ప్రైవేటు పార్ట్ లను నొక్కుతూ పైశాచీకంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా.. ఆమె ఇన్నర్స్ లో కూడా చేయి వేసి నీచంగా ప్రవర్తించాడు. మరింతగా రెచ్చిపోతుండగా.. ఆమె మాత్రం ఇతగాడి పైత్యాన్ని తన ఫోన్ లలో రికార్డు చేసింది.
ఆ తర్వాత అతడ్ని చితకొట్టి కండక్టర్ కు , బస్సులో ఉన్న వారికి చెప్పింది. బస్సులో దుమారం చెలరేగింది.. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు కామాంధుడిపై ఫైర్ అవుతున్నారు.ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook