Woman strips naked video goes viral: కొంత మంది అమ్మాయిలు ఇటీవల విచిత్రమైన వేశాలు వేస్తున్నారు. బైక్ ల మీద తిరుగుతూ అబ్బాయిలతో రొమాన్స్ చేస్తున్నారు. తప్పతాగి వాహనాలను నడిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు ఏపనైన చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. కొంత మంది మెట్రోలు, బహిరంగ ప్రదేశాలలో కూడా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.
మొత్తంగా అమ్మాయిలు చేస్తున్న కొంత మంది యువతులు చేస్తున్న అతితో.. అందరు చెడ్డవారిలాగే పొట్రేట్ అవుతున్నారు.ఈ నేపథ్యంలో కొంత మంది దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు విమానంలో వెళ్లేందుకు ఆసక్తిని కనబరుస్తుంటారు.
NEW: Woman takes off all her clothes on a Southwest plane in Houston, demands to be let off.
The woman reportedly ran around the plane for 25 minutes "before action was taken" according to ABC 7.
After nearly half an hour, the plane finally made it back to the gate before the… pic.twitter.com/U0F0l4HEJJ
— Collin Rugg (@CollinRugg) March 7, 2025
మనం తరచుగా బస్సులో, ట్రైన్ లలో కొంత మంది అమ్మాయిలు రచ్చ చేస్తుండం చూస్తుంటాం. కానీ విమాన ప్రయాణంలో ఒక యువతి చేసిన పనితో ఏకంగా విమానం గంటకు పైగా ఆలస్యంగా తన గమ్యస్థానానికి చేరుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఈ విచిత్రమైన ఘటన.. హ్యూస్టన్‌లోని విలియమ్ పీ హాబీ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా చోటు చేసుకుంది..
హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళ్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ లో ఒక యువతి ఒక్కసారిగా విమానంలో తన దుస్తులు తీసివేసి.. అందరిని షాక్ కు గురిచేసింది. కాక్ పిట్ డోర్ వద్దకు వెళ్లి.. దాన్ని కొడుతూ తనను దించేయాలని డిమాండ్ లు చేసింది.
దాదాపు.. అరగంట పాటు.. సదరు యువతి విమానంలో రచ్చ రంబోలా చేసింది. ఈ క్రమంలో ఎయిర్ హోస్టేస్ లు సైతం ఆమెను వారించేందుకు ప్రయత్నించిన ఆమె వాళ్ల మాటలు విన్పించుకోలేదు. మొత్తంగా ఆమె నగ్నంగా అటు ఇటు వెళ్తు అక్కడున్న వారికి చుక్కలు చూపించింది.
Read more: Snake in Ice Cream: బాప్ రే బాప్.. ఐస్ క్రీమ్ తింటుండగా బైటపడ్డ గడ్డ కట్టిన పాము.. ఎక్కడో తెలుసా..?
ఈ క్రమంలో విమానంను అధికారులు అత్యవసరంగా దించి.. ఆమెను అక్కడి అధికారులకు అప్పజేప్పారు. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. యువతి చేసిన పని వల్ల విమానం దాదాపుగా.. గంట పాటు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









