Viral Video: ఇదెక్కడి మాస్ రా మావా.. బ్యాగ్ చోరీ చేసిన వ్యక్తిని ముద్దులతో ముంచెత్తిన యువతి.. వీడియో వైరల్..

Bag Theft video:  యువతి సింగిల్ గా రోడ్డుపక్కనుంచి వెళ్తుంది. ఇంతలో ఆమె ఒక వ్యక్తి ఫాలో అవుతూ వచ్చి బ్యాగ్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ యువతి మాత్రం అతగాడికి అనుకొని విధంగా ట్విస్ట్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 7, 2025, 06:19 PM IST
  • బ్యాగ్ చోరీకి యత్నించిన దొంగ..
  • ముద్దులతో ముంచెత్తిన యువతి..
Viral Video: ఇదెక్కడి మాస్ రా మావా.. బ్యాగ్ చోరీ చేసిన వ్యక్తిని ముద్దులతో ముంచెత్తిన యువతి.. వీడియో వైరల్..

Woman romance with robber man video goes viral: ఇటీవల కాలంలో చాలా  మంది  కష్టపడటంకు అనే మాటలకు చాలా దూరంగా ఉంటున్నారు. అసలు చేయడానికి ఎన్ని కోత్తపనులున్న కూడా అవేమి చేయడంలేదు. తమ అవసరాలు, కాస్లీ లైఫ్,లగ్జరీ అలవాట్ల కోసం చోరీల బాట పడుతున్నారు. మొత్తంగా కొంత మంది యువతీ, యువకులు ఇటీవల చోరీల బాటపడుతున్నారు. ఈ క్రమంలో  ప్రస్తుతం రోడ్డుపైన వెళ్తున్న పెద్ద వారు, అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుంటున్నారు. మరికొందరు ఏదో అడ్రస్ అడుతున్నట్లు నటిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఆ తర్వాత  మెల్లగా వారిని మాటల్లో దింపి.. మెడలోని బంగారం చైన్ లను తీసుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చోరీలు పగలు, రాత్రి అనే తేడాలేకుండా చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో వాళ్లకు తెలియకుండా.. కొంత మంది యువత తమ గర్ల్ ఫ్రెండ్స్ లకు కాస్లీ గిఫ్ట్ లు ఇవ్వడానికి చోరీలు చేస్తున్నారు. అంతేకాకుండా.. చోరీలు చేసేటప్పుడు ఎదుటి వాళ్లు ఎదురు తిరిగితే చంపేందుకు కూడా వెనుకాడటంలేదు. మొత్తంగా ఇటీవల చోరీల ఘటన పోలీసులకు కూడా సవాల్ గా మారిందని చెప్పుకొవచ్చు.

 

ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీనిలో ఒక యువతి రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెను ఫాలో అయిన ఒక ఆగంతకుడు.. ఆమె చేతిలోని బ్యాగ్ తీసుకుని ఉడాయించాడు. ఆమె వెనక్కు తిరిగి అతడిని ప్రతిఘటించింది. మరీ ఇంతలో ఆమెకు ఏమన్పించిందో ఏంటో కానీ.. అతడ్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దులతో ముంచెత్తింది.

Read more: Tamannah Bhatia Video: బ్రేకప్ రూమర్స్ వేళ బిగ్ ట్విస్ట్.. మళ్లీ కలిసి పోయిన తమన్న, విజయ్ వర్మ..!.. వీడియో వైరల్..  

అతను కూడా ఆమె  ముద్దులు పెడుతుంటే.. చోరీకి వచ్చిన పనికూడా మర్చిపోయి.. ఆమెతో రొమాన్స్ లో మునిగిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.మరీ అతడ్ని చూడగానే ఆమెకు ప్రేమ పుట్టిందో లేదా.. ముద్దులిస్తే.. బ్యాగ్ ఇచ్చేసి వెళ్లిపోతాడని ఆమె ప్లాన్ వేసిందో కానీ.. మొత్తంగా అతనికి మాత్రం ముద్దులతో రొమాంటిక్ ట్రీట్ ఇచ్చింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News