Add Zee Business As A Preferred Source
App

Video: జిమ్‌లో జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. ఓర్నీ దానికోసమేనా ఆశ్చర్యపోతారు..

Noida Zym Viral Video: నోయిడా జిమ్ లో మహిళల ఘర్షణ వైరల్ గా మారింది. పరికారాల కోసం ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. ఇంతకుముందు కేవలం మగవాళ్ల మధ్యే జిమ్ మిషన్ల కోసం గొడవపడిన కథనాన్ని చదివే ఉంటాం. కానీ తాజాగా మహిళలు ఏకంగా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు.

Video: జిమ్‌లో జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. ఓర్నీ దానికోసమేనా ఆశ్చర్యపోతారు..
Image Credit: Noida Zym Viral Video

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More