Rare Snake Without Fangs Video Viral: చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పాములకు సంబంధించిన జాతుల్లో విషపూరితమైనవితోపాటు విష రహిత పాములు కూడా ఉంటాయి. అంతేకాకుండా విష గ్రంధులు లేని పాములు కూడా ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క పాముకు సంబంధించిన జీవనశైలి ఒక్కొక్కలా ఉన్నట్లు.. పాములు కూడా అనేక రకాలుగా ఉంటాయి. అలాగే కొన్ని పాములు కేవలం శాఖాహారంతో కూడిన ఆహారాలను మాత్రమే తీసుకుంటూ ఉంటాయి. మరికొన్ని మాత్రం మాంసం కృతులను ఎక్కువగా తినేందుకు ఇష్టపడతాయి. అయితే విష గ్రంధులు లేని పాముల విషయానికొస్తే.. సాధారణంగా ఎడారిలో కనిపించే రాటిల్ స్నేక్స్ ఎంతో ప్రమాదకరమైనవే.. కానీ ఇందులో కొన్ని కోరలు లేని పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి.
సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే రాటిల్ స్నేక్స్ అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటిగా భావిస్తూ ఉంటారు. ఈ పాములు చాలా ప్రమాదకరమైనవి అని తెలిసి వాటి దగ్గరికి కూడా వెళ్లేందుకు ఇష్టపడరు. కానీ వీటిలోనే విష గ్రందులు లేని పాములు కూడా ఉంటాయట. ఇవి చూడడానికి అచ్చం విషపూరితమైన పాముల్లా కనిపించినప్పటికీ, వీటికి విషయం ఉండదు. ఇవి కేవలం ఎడారిలో కిరిమీ కీటకాలు తిని బ్రతుకుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎలాంటి జంతువులకు హాని చేయకుండా ఉంటాయని సమాచారం.
snake without fangs #viralvideo pic.twitter.com/W7LYRWEJlk
— srk (@srk9484) June 3, 2025
ఇదిలా ఉంటే ఓ కూరలు లేని పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. గోధుమ రంగులో కలిగిన ఈ పాము చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తోంది. అంతేకాకుండా దీని తల వింతగా త్రిభుజ ఆకారంలో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే దాని దగ్గరగా ఉన్న మనిషిని కాటేస్తే ఎందుకు ప్రయత్నిస్తోంది. ఈ పాముకు విశ్వ గ్రంధులు లేకపోయినప్పటికీ ఎంతో ఆగ్రహంగా దాడి చేయాలని చూస్తోంది. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి. అయితే ఈ వీడియోని చూసి సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు కూడా చేస్తున్నారు. విషపూరితమైంది కాకపోయినప్పటికీ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









