Add Zee Business As A Preferred Source
App

Snake Rare Viral Video: వీడు మామూలోడు కాదు.. ఏకంగా పామునే ముద్దు పెట్టుకోబోయాడు.. చివరికి ఏం జరిగిందో చూడండి..

Venomous Snake Rare Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువకుడు పామును ముద్దు పెట్టుకుంటున్న వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆ యువకుడు పామును ముద్దు పెట్టుకునే సందర్భంలో అది దాడి చేసింది. ఇప్పుడు ఈ దృశ్యాలు నెట్టింట్లో సంచలనంగా మారాయి.

Snake Rare Viral Video: వీడు మామూలోడు కాదు.. ఏకంగా పామునే ముద్దు పెట్టుకోబోయాడు.. చివరికి ఏం జరిగిందో చూడండి..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..