Add Zee Business As A Preferred Source
App

Goosebumps Viral Video: వామ్మె.. 10 కేజీల ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పైకి లేపిన యువకుడు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

King Cobra Goosebumps Video: ఓ యువకుడు అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకొని పైకి లేపుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ముందుగా ఇన్స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. అయితే ఇప్పుడు వివిధ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Goosebumps Viral Video: వామ్మె.. 10 కేజీల ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పైకి లేపిన యువకుడు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..