Add Zee Business As A Preferred Source
App

Biggest King Cobra Video: వామ్మో.. భారీ నాగుపాము తలకు మసాజ్ చేస్తున్న యువకుడు.. వీడియో ఇదే చూడండి..

Biggest King Cobra Latest Video: ఓ యువకుడు అత్యంత భారీ నాగుపామును పట్టుకొని దాని తల భాగాన్ని నిమిరిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆ యువకుడు పట్టుకొని రెండు నుంచి మూడుసార్లు కెమెరాకు చూపించాడు. ఇప్పుడు ఈ దృశ్యాలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Biggest King Cobra Video: వామ్మో.. భారీ నాగుపాము తలకు మసాజ్ చేస్తున్న యువకుడు.. వీడియో ఇదే చూడండి..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More