Add Zee Business As A Preferred Source
App

Cobra Spitting Venom Video Watch: వీడు పిచ్చోడా మంచోడా..విషం చిమ్మే నాగుతో ఆటలు.. వీడియో చివరిలో ఏం జరిగిందో చూడండి..

Cobra Spits Venom Video Watch Now: విషాన్ని చిమ్మే అత్యంత ప్రమాదకరమైన కోబ్రాకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది పాము ఒక్కసారిగా కళ్లలోకి విషం చివ్వడం చూసి భయపడిపోయారు. ఈ వీడియోకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.

Cobra Spitting Venom Video Watch: వీడు పిచ్చోడా మంచోడా..విషం చిమ్మే నాగుతో ఆటలు.. వీడియో చివరిలో ఏం జరిగిందో చూడండి..
Image Credit: Souce: Zee Telugu NewsSource: Bureau

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More