)
Most Funny Viral Video: నిత్యం ఆశ్చర్యం కలిగించే వీడియోలతో పాటు కొన్ని ఫన్నీ వీడియోలు కూడా ట్యూషన్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో కొంతమంది మీమర్స్ పోస్ట్ చేసే ఫన్నీ వీడియోలను జనాలు ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతూ ఉంటాయి. ఇలాంటి హాస్యాన్ని కలిగించే వీడియోలు ఎక్కువగా జనాలు ఆసక్తితో చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే హాస్యం కలిగించే ఎలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వదిలిన విపరీతమైన వ్యూయర్షిప్ లభిస్తుంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోలను షేర్ కూడా చేసుకుంటారు. తాజాగా కూడా ఓ ఫన్నీ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఓ యువకుడు తన శరీరంపై పటాకులు కట్టుకొని నిప్పంటించుకున్న ఫన్నీ దృశ్యాలు ఇప్పుడు విపరీతంగా అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్షణాల్లోనే కొన్ని లక్షల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోని వీక్షించారు. వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు తన రెండు చేతులకు ఏర్పాటు చేసుకున్న కట్టెలకు తాళ్లను కట్టుకొని.. ఒంటి చుట్టూ పటాకులను కట్టుకొని వాటికి నిప్పు పెట్టారు ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి..
అసలు వివరాల్లోకి వెళ్తే... ఓ యువకుడు బట్టలు లేకుండా తన రెండు చేతులు కర్రకు కట్టి ఉండడం మీరు చూడొచ్చు. కొంతమంది యువకులు అతని వంటి చుట్టూ టపాకాయలను కట్టడం కూడా మీరు గమనించవచ్చు. అయితే శరీరంతో పాటు కాళ్ల చుట్టూ టపాకాయలను కట్టుకొని ఆ యువకుడు అలాగే నిలబడి ఉండిపోయాడు. ఇంతలోనే ఓ యువకుడు వెళ్లి తన కాళ్లకున్న క్రాకర్స్‌ని అగ్గిపెట్ట సహాయంతో వెలిగించాడు.. దీంతో ఆ యువకుడి కాళ్లకున్న చిన్న చిన్న పటాకులు పేలడం ప్రారంభమయ్యాయి.
ఆ పటాకులు పేలుతున్న సమయంలో యువకుడికి ఎంతగానో నొప్పి తెలియడంతో కాళ్లను అటు ఇటు ఆడించడం కూడా గమనించవచ్చు. ఇలా కొద్దిసేపటి వరకు ఆ యువకుడి కాళ్లకున్న పటాకులు మొత్తం పేలిపోయాయి. అంతేకాకుండా ఆ యువకుడు ఎలాంటి దుస్తులు ధరించకుండా ఉండడం వల్ల.. ఆ టపాసులు తొడల భాగం నుంచి వీపు భాగం వరకు ఎంతో గాయపరిచాయి. ఆ తర్వాత ఒక యువకుడు వెళ్లి అతడికి మంటలు అంటుకోకుండా ఒక కాటన్ గుడ్డతో వాటన్నిటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వారిలోకి వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి