Crazy Viral Video: ఇదేం పిచ్చి రా బాబు.. మోరి నీటిలో డ్యాన్స్ చేస్తున్న యువతి.. వీడియో చూస్తే వామిటింగ్ వస్తుంది..

Young Woman Crazy Viral Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువతి వర్షం కారణంగా పేరుకుపోయిన మురుగు నీటిలో డాన్స్ చేస్తూ రీల్స్ చేయడానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో యువతి జారి పడటం కూడా మీరు చూడవచ్చు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 14, 2025, 02:41 PM IST
Crazy Viral Video: ఇదేం పిచ్చి రా బాబు.. మోరి నీటిలో డ్యాన్స్ చేస్తున్న యువతి.. వీడియో చూస్తే వామిటింగ్ వస్తుంది..

Young Woman Crazy Viral Video Watch: ఇప్పుడు సోషల్ మీడియాలో వింత చేష్టలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్‌గా మారుతున్నాయి. సాధారణంగా కొంతమంది ఇలా తెలిసి తెలియక చేసిన పిచ్చి చేష్టాలను సోషల్ మీడియాలో చిత్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు కాస్త ట్రెండింగ్‌గా మారుతున్నాయి. ఎక్కువగా అమ్మాయిలకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. వారు చేస్తున్న వింత పనులను చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఓ యువతి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా పగలబడిన అనుకుంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఆ యువతీ ఏం చేసింది? వీడియో  పెద్ద ఎత్తున వైరల్ కావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

Add Zee News as a Preferred Source

వర్షంలో పేరుకుపోయిన నీటిలో ఓ యువతి అందులో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అంతేకాదంటవి అందులో ఆమె పడుకొని మరి తన బట్టలు నానేలా చేసుకుంటోంది. ఆ యువతీని చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై వరద నీరు పేరుకు పోయింది. అయితే ఓ యువతి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి, ఆ మురుగునీటిలోనే డ్యాన్స్ డాన్స్ చేయడం చూడొచ్చు. అంతేకాకుండా ఆ యువతి నీలిరంగులో దుస్తులు ధరించి ఆ నీటిలో అటు ఇటు తూలడం కూడా చూడవచ్చు. 

డాన్స్ చేయడమే కాకుండా ఆ యువతి ఉన్నట్టుండి కింద పడిపోవడం కూడా గమనించవచ్చు. దీంతో అది కవర్ చేసుకోవడానికి ఆమె నీటిలో ఈత కొడుతున్నట్లు చేతులను చేతులను ఆడించడం కూడా మీరు చూడొచ్చు. అయితే ఆ రోడ్డు కూడా వెళ్తున్న ప్రయాణికులు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ యువతకు ఏమైనా పిచ్చి లేసిందా అని కొంతమంది పక్కనే ఉన్న వారిని అడుగుతున్నారు. అంతేకాకుండా ఆమె పడుకొని మరి నీటిని బయటికి చల్లడం గమనించవచ్చు. ఇలా ఆ యువతీ కొద్దిసేపు నీటిలో బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న కొంతమంది ప్రయాణికులు మొబైల్ లో చిత్రీకరించి పోస్ట్ చేశారు.

ఈ వైరల్ అవుతున్న వీడియోను  'సీమా కనోజియా 87' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన వారంతా తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. "ఇలా అసభ్యకరంగా చేస్తూ రిల్స్ చేయడం మంచిది కాదని" కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడితే, మరి కొంతమంది అయితే "ఆమె మురుకువాడల నుంచి వచ్చింది..అందుకే మురుగునీటిలో ఆడుకుంటుందని" కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు రాస్తున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News