Women Get Marry With Cute Pig Video Viral Watch Here: సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి చాలా మంది అనేక వీడియోలు షేర్ చేస్తున్నారు. కొంతమంది షేర్ చేయకూడని వీడియో సోషల్ మీడియాలో వదిలి నెటిజన్స్ ఇబ్బంది కలిగిస్తున్నారు. మరికొంతమందైతే.. జంతువులు, వింత వీడియోలు నెట్టింట్లో వదులుతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వింత వింత సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే నెట్టింట వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల్లోకి వెళితే.. ఓ పెళ్లి కూతుడు పందిని హగ్ చేసుకోవడం మీరు చూడొచ్చు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ఈ వీడియోలో పంది కూడా పెళ్లి దుస్తువులు ధరించడం ఉండడం.. టోటల్‌గా ఈ వీడియోను చూస్తే, ఆ అమ్మాయి పందిని పెళ్లి చేసుకోబుతున్నట్లు అనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. అలాగే దీనిని చూసిన నెటిజన్స్ వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిని చూసిన వారు పందిని కూడా పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ ఇది AI జనరేట్ చేసిన వీడియోగా చెపుకొస్తున్నారు. నిజానికి ఈ వీడియోను గమనించి చూస్తే.. మీరు ఏఐతో తయారు చేసిన వీడియో అని తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో నిజమైన వీడియోల కంటే AI సృష్టించి వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ఆసక్తి కలిగించే జనరేట్ చేసిన వీడియోలు నెట్టింట్లో సంచనంగా కూడా మారుతున్నాయి. అయితే ఈ యువతి పందిని పెళ్లి చేసుకోవడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న AI వీడియోను @dthejalai అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని వేయిలకు మందికిపైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని 6 వందల మంది కంటే ఎక్కువే లైక్ చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









