2025 End Lucky Zodiac: 2025 సంవత్సరం చివరి లక్కీ రాశి ఫలాలు.. వీరికి ఊహించని జాక్‌పాట్!

2025 End Lucky Zodiac Sign: కొత్త సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి రాబోతోంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 17, 2025, 10:56 AM IST
2025 End Lucky Zodiac: 2025 సంవత్సరం చివరి లక్కీ రాశి ఫలాలు.. వీరికి ఊహించని జాక్‌పాట్!

2025 End Lucky Zodiac Sign Telugu News: ప్రపంచ నూతన సంవత్సరానికి ఇంకా కేవలం 13 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే, ఇదే సమయంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు కదలికలు జరుపుతాయి. దీని కారణంగా నాలుగు రాశులవారి జీవితాల్లో ఊహించని పెద్ద పెద్ద మార్పులు సంభవించబోతున్నాయి. ముఖ్యంగా చంద్రుడి కదలిక కారణంగా ఈ సమయంలో కొన్ని కొన్ని రాశులవారు అద్భుతమైన శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు దీర్ఘకాలంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే కొత్త సంవత్సరం రాక ముందే ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతమైన సందడి మొదలవుతుంది. ముఖ్యంగా 13 రోజులు చాలా కీలకంగా ఉండబోతోంది. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
మకర రాశి
సంవత్సరం చివర మకర రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో కీలక మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. అలాగే ఆర్థికంగా కూడా భారీ ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగు ఆస్తుల పరంగా కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో కూడా శుభ సంఘటనలు ఎదురవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మానసికంగా కూడా కొన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

మేష రాశి
మేష రాశి వారికి ఈ చివరి రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా పనుల్లో నుంచి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. అలాగే కొన్ని పనులు కూడా ఈ సమయంలో ఊపందుకుంటాయి. దీంతో పాటు ఉద్యోగాల్లో చేరాలని చూస్తున్నవారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పాత అప్పులు కూడా ఎంతో సులభంగా తిరిగి చెల్లిస్తారు. వ్యాపారాలు చేసేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి కూడా ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

మిథున రాశి
మిథున రాశివారికి కూడా ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయ. దీంతో పాటు శుభవార్తలు వింటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ప్రేమ జీవితంలో కొత్త కొత్త అధ్యాయాలు కూడా ప్రారంభమవుతాయి. దీంతో పాటు ఒంటరిగా ఉన్న వ్యక్తులకు వివాహాలు కూడా జరుగుతాయి. సీనియర్ల నుంచి కూడా అద్భుతమైన ప్రశంసలు పొందుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా వరకు స్థిరంగా ఉంటారు. దీంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుటుంది.

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

సింహ రాశి
13 రోజులు సింహ రాశివారికి చాలా అదృష్టంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో తప్పకుండా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా గతంలో ఉన్న అన్ని రకాల అడ్డంకులు కూడా దూరమవుతాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా చాలా వరకు లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఇక వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఇతర కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీంతో పాటు పెద్ద పెద్ద సమస్యలు కూడా పూర్తి పరిష్కారమవుతాయి. అయితే, ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించింది. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధృవీకరించదు.)

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News