Snake ring: జీవితంలో ఏదీ కలిసి రావట్లేదా..?.. స్నేక్ రింగ్‌ను ఇలా ధరించండి.. వంద శాతం మీకు కలిగే ఫలితాలివే..!

Snake ring effect: చాలా మంది జీవితంలో ఏ పనిచేసిన కూడా కలిసి రావట్లేదని తెగ బాధపడిపోతుంటారు. ఈ క్రమంలో స్నేక్ రింగ్ వీటికి మంచి పరిష్కారమని కొంత మంది పండితులు చెబుతుంటారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 18, 2025, 08:33 PM IST
  • స్నేక్ రింగ్ లాభాలు..
  • కాలసర్పదోష నివారణ ఉపాయాలు..
Snake ring: జీవితంలో ఏదీ కలిసి రావట్లేదా..?.. స్నేక్ రింగ్‌ను ఇలా ధరించండి..  వంద శాతం మీకు కలిగే ఫలితాలివే..!

Kala sarpa dosh effect: ఇటీవల కాలంలో చాల మంది పెళ్లిళ్లు కాకుండా తెగ బాధలు పడుతున్నారు. ఉద్యోగంలో కూడా సరైన గ్రోత్ లేదని తెగ ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరైతే.. అసలు జీవితంలో ఏటు పొతుందో వారికి కూడా అర్థంకానీ సిట్యూవేషన్ లో రోజులు గడిపేస్తుంటారు.

Add Zee News as a Preferred Source

అయితే.. ఇలాంటి వారంతా.. కాలసర్పదోషాలతో బాధపడుతున్నారని పండితులు చెబుతున్నారు. పెళ్లిలో ఆటంకాలు, ఉద్యోగంలో డెవలప్ మెంట్ లేకుండా.. ఉన్న చోటే ఉండిపోతే.. దానికి కాలసర్పదోషం కారణం అని చెబుతుంటారు. మన పూర్వీకులు లేదా మనమే తెలిసో.. తెలియకో.. పాములకు అపకారం తలపెడితే.. అవి కాలసర్పదోషాలై మనల్ని వెంటడుతుంటాయి. మన జీవితంలో ఎలాంటి ఉన్నతి లేకుండా చేస్తాయి.ఈ క్రమంలో కాలసర్పదోషాల నుంచి బైటపడేందుకు పండితులు కొన్నిసూచనలు చేశారు.

స్నేక్ రింగ్ ధరించడం..

స్నేక్ రింగ్ అనేది రాగిలోహంలో తయారైంది ధరిస్తే.. అది బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతుంటారు. స్నేక్ రింగ్ ను చేయించుకుని.. దాన్ని మధ్యవేలికి ధరించాలి. దీని కంటే ముందర.. రాగి సర్ప ఉంగరాన్ని అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఒక రెండు రోజులు పాటు పాలల్లో, వెన్నెల వెలుగుల్లో ఉంచాలి.

ఆ తర్వాత పౌర్ణమి రోజున.. స్నేక్ రింగ్ ను ధరించాలి. ఈ క్రమంలో పాము రింగ్ అనేది.. చాలా పవిత్రంగా భావించాలి. అంతే కాకుండా.. ఈ ఉంగరం ధరించి మద్యం, మాంసాలను తినకూడదు. పడక గదిలో రతీలో  ఉన్నప్పుడు ఈ ఉంగరంను ధరించకూడదు.

Read more: Snake: పాము శరీరంలోని ఈ భాగం ఇంట్లో పెట్టుకుంటే.. ఒక్కరాత్రిలోనే కోటీశ్వరులవ్వడం పక్కా..!

ఎవరైన మరణిస్తే.. లేదా ఇంట్లో బహిష్టు సమయంలో ఈ ఉంగరం ధరించి వాళ్లను ముట్టుకొకడదు. ప్రతి సోమవారం కూడా శివాభిషేకం చేసుకుంటే.. ఈ ఉంగరంకు అదనపు శక్తి వస్తుంది. మనలోని నెగెటివ్ ఆలోచనల్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా.. జీవితంలో మన ఎదుగుదలకు వచ్చే ఆటంకాల్ని సైతం స్నేక్ రింగ్ దూరం చేస్తుందని పండితులు చెబుతుంటారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News