Add Zee Business As A Preferred Source
App

Lunar Eclipse 2025: దయచేసి ఈ రోజు సిజేరియన్లు వద్దు.!. వైద్యులపై గర్భిణుల ఒత్తిడి.!. ఆశ్చర్యపోతున్న వైద్యులు..

Chandra grahan Effect:  చాలా ఆస్పత్రులలో ప్రెగ్నెంట్ మహిళలు, వారి బంధువులు ఈ రోజున దయచేసి  డెలీవరీ వద్దని కూడా డాక్టర్లపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. దీంతో టెక్నాలజీ ఇంతగా డెవ్ లప్ మెంట్ అవుతున్న వేళ..ఈ నమ్మకాలేంటని వైద్యులు సైతం ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.

Lunar Eclipse 2025: దయచేసి ఈ రోజు సిజేరియన్లు వద్దు.!.  వైద్యులపై గర్భిణుల ఒత్తిడి.!. ఆశ్చర్యపోతున్న వైద్యులు..
Image Credit: chandragrahan(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More