Add Zee Business As A Preferred Source
App

DhanaLakshmi Yogam: అంగారకుడి ధనలక్ష్మి రాజయోగం.. ఆగస్టు 26 నుంచి ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్..

DhanaLakshmi Yogam Effect On Zodiac: కుజుడు రోజుగా భావించే మంగళవారం చంద్రుడు కన్యరాశిలోకి సంచారం చేశాడు. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన ధనలక్ష్మి రాజయోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల నాలుగు రాశుల వారికి ఎంతో మేలు జరగబోతోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి.

DhanaLakshmi Yogam: అంగారకుడి ధనలక్ష్మి రాజయోగం.. ఆగస్టు 26 నుంచి ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..