Add Zee Business As A Preferred Source
App

Mercury Transit: దసరా మరుసటి రోజే శుక్రుడు రాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు..

Mercury Transit Effect On Zodiac: దసరా నవరాత్రుల తర్వాత తులా రాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. అయితే, శుక్రుడి రాశిలోకి బుధుడు ప్రవేశించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీంతో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనుకున్న ప్రయోజనాలు కలుగుతాయి.

Mercury Transit: దసరా మరుసటి రోజే శుక్రుడు రాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More