)
Sun And Mercury Conjunction Effect On Zodiac Telugu: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17న ఇందిరా ఏకాదశి జరుపుకున్నారు. అలాగే గ్రహాలకు అధిపతి సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించింది. గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే బుధుడు కన్యారాశిలోకి ఉన్నాడు. అయితే, ఇదే సమయంలో సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో ఉండడబోతున్నాడు. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల ఈ కింది రాశులవారికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికపరమైన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే వీరికి జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది. దీంతో పాటు ఎన్నో కొనసాగుతున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. తెలివితేటలు, జ్ఞానం, పురోగతి కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
మేష రాశి
బుధాదిత్య రాజయోగం ఎఫెక్ట్‌తో మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే వీరికి పురోగతి కూడా లభిస్తుంది. అదృష్టం కూడా విపరీతంగా పెరిగి, సపోర్ట్ కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. అలాగే ఉద్యోగాల పరంగా ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా ప్రేమ జీవితం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది.
వృషభ రాశి
సూర్యుడు, బుధుల సంయోగం కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ధైర్యం, శౌర్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అత్తమామలతో ఏదైనా వివాదాలు కూడా సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు కెరీర్ పరంగా కూడా ఉన్నత స్థాయిలకు కూడా చేరుకుంటారు. అంతేకాకుండా సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది.
మిథున రాశి
ఈ శక్తివంతమైన రాజయోగం కారణంగా మిథున రాశివారు చాలా రకాల శుభవార్తలు వింటారు. అంతేకాకుండా కోర్టు కేసులు కూడా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని స్థాయిలో లాభాలు పొందుతారు. అలాగే తెలివితేటలు ప్రదర్శించి.. అన్ని రకాల లాభాలు కూడా పొందుతారు.
వృశ్చిక రాశి
సూర్యుడు, బుధుడు సంయోగం వల్ల వృశ్చిక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే కృషికి తగ్గ అదనపు ప్రయోజనాలు కూడా పొందుతారు.
ధనుస్సు రాశి
ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా ధనుస్సు రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో సృజనాత్మక కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook