Gajakesari Raja Yoga: ఈ రోజే గజకేసరి రాజయోగం.. 3 రాశులవారికి బంఫర్‌ బెనిఫిట్స్‌!

Gajakesari Raja Yoga Effect: బృహస్పతి, చంద్రుడి కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే అన్ని పనుల్లో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 5, 2025, 11:30 AM IST
Gajakesari Raja Yoga: ఈ రోజే గజకేసరి రాజయోగం.. 3 రాశులవారికి బంఫర్‌ బెనిఫిట్స్‌!

Gajakesari Raja Yoga Effect: బృహస్పతి గ్రహం సంచారం చేయడం వల్ల మొత్తం అన్ని రాశులవారిపై ఎఫెక్‌ పడుతుంది. ప్రస్తుతం ఈ గ్రహం వృషభరాశిలో ఉంది. అయితే ఆ రాశిలో చంద్రుడు కూడా మార్చి 5వ తేదిన ప్రవేశించింది. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ కలయిక కారణంగా ఏర్పడే ప్రభావం కొన్ని రాశులవారికి చాలా అద్బుతంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం కూడా ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారు అదృష్టవంతులవారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బోలెడు లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్యోగం కూడా మెరుగుపడుతుంది.   

Add Zee News as a Preferred Source

వృశ్చిక రాశి:
గజకేసరి రాజయోగం ఎఫెక్ట్ వృశ్చిక రాశి వారిపై పడుతుంది. దీని కారణంగా వృశ్చిక రాశివారికి చాలా బాగుంటుంది. వీరికి ఆర్థిక పరమైన విషయాల్లో కూడా సానుకూల పెరుగుతుంది. అలాగే అన్ని రంగాల్లో విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు కెరీర్‌ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. జీవితంలో ఆనందం పెరగడమే కాకుండా సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. వృశ్చిక రాశివారికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. 

కుంభ రాశి:
గజకేసరి రాజయోగం ప్రభావం వల్ల కుంభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. బృహస్పతి, చంద్రుడి కలయిక కారణంగా వీరికి విలాసవంతమైన సౌకర్యం కూడా రెట్టింపు అవుతుంది. కెరీర్‌పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం ఎంతో మంచిది. అలాగే ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పనుల్లో విజయాలు కూడా సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆస్తుల, వాహనాలు కొనుగోలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

మీన రాశి:
మీన రాశివారికి గజకేసరి రాజయోగం ఎఫెక్ట్ వల్ల చాలా బాగుంటుంది. వీరికి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయంలో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి ప్రయత్నాలు చేసిన విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా కూడా చాలా పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో సక్సెస్‌ అవుతారు. అంతేకాకుండా అన్ని పనుల్లో విజయం దిశగా అడుగులు వేస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News