Jupiter Margi 2024 effect on Zodiac Signs: నూతన సంవత్సరం ప్రారంభానికి ఒక్కరోజు ముందు దేవగురు గమనంలో పెను మార్పు వచ్చింది. డిసెంబర్ 31, 2023 ఉదయం 7:08 గంటలకు బృహస్పతి మేషరాశిలో ప్రత్యక్షంగా కదులుతోంది. గురుడు  రాశిచక్రంలో తన పూర్తి చక్రం పూర్తి చేయడానికి 12 ఏళ్లు పడుతుంది. బృహస్పతి నేరుగా నడవడం వల్ల నూతన సంవత్సరంలో కొందరి దశ తిరగబోతుంది. గురుడు మార్గం వల్ల 2024లో ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి
గురుడు సంచారం వల్ల కర్కాటక రాశి వారి అనుకూలంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
ధనుస్సు రాశి
బృహస్పతి కదలిక ధనస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోతాయి. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 
కుంభ రాశి
దేవగురు మార్గం కుంభరాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిసి టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 


Also Read: Venus Transit 2024: ఇదే నెలలో శుక్రుడి సంచారం..ఈ రాశుల వారికి కనకవర్షంతో పాటు లగ్జరీ లైఫ్ ప్రారంభం..


మేషరాశి
బృహస్పతి ప్రత్యక్ష సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. 
మిధునరాశి
గురుడు మార్గం మిథునరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ డబ్బు పెరుగుతుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 


Also Read: Surya Guru Gochar 2024: 12 ఏళ్ల తర్వాత నవపంచం రాజయోగం.. ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook