Add Zee Business As A Preferred Source
App

Vastu Tips: ఇంట్లో ఈ దిశలో క్యాలెండర్ ను అసలు వేలాడదీయకండి.. దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ఠ వేసుకొని కూర్చుంటుంది..

Vastu Tips: జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రం కూడా ఒకటి. సాధారణంగా మెజారిటీ ప్రజలు తమ ఇల్లును వాస్తు ప్రకారంగానే కట్టుకుంటారు. సాధారణంగా అందరి ఇళ్లలో ఏదో ఒక క్యాలెండర్ ఉంటుంది. మనం క్యాలెండర్ ను వేలాడదీసేటపుడు సరైన దశ, దిశాను పట్టించుకోరు చాలా మంది. కొన్ని సందర్భాల్లో ఈ చిన్న తప్పులు మిమ్మల్ని కష్టాల్లా జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి.

Vastu Tips: ఇంట్లో ఈ దిశలో క్యాలెండర్ ను అసలు వేలాడదీయకండి.. దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ఠ వేసుకొని కూర్చుంటుంది..
Image Credit: Vastu Tips (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.