Add Zee Business As A Preferred Source
App

Jupiter Transit: పునర్వాసు నక్షత్రంలోకి గురుడు.. ఈ రాశిలో వారికి గురు బలం రెట్టింపు.. వీరికి డబ్బే, డబ్బు..

Jupiter Transit Effect On Zodiac: ఆగస్టు 13వ తేదీన పునర్వాసు నక్షత్రంలోకి గురు గ్రహం ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా అనుకున్న దానికంటే ఎక్కువగానే సంపాదించే అవకాశాలున్నాయి. అలాగే ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరుతాయి.

Jupiter Transit: పునర్వాసు నక్షత్రంలోకి గురుడు.. ఈ రాశిలో వారికి గురు బలం రెట్టింపు.. వీరికి డబ్బే, డబ్బు..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..