Add Zee Business As A Preferred Source
App

Ketu And Venus Conjunction: కేతువు, శుక్ర గ్రహాల మహా సంయోగం.. ఈ 3 రాశుల వారికి కనక వర్షం కురిపించబోతున్న లక్ష్మీదేవి..

Ketu And Venus Conjunction Effect On Zodiac: చాలా రోజుల తర్వాత కేతువు శుక్ర గ్రహాలకు కలయిక జరిగింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా మేలు జరగబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలగడమే కాకుండా ఊహించని లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులు కూడా వెంటవెంటనే చేయగలుగుతారు.

Ketu And Venus Conjunction: కేతువు, శుక్ర గ్రహాల మహా సంయోగం.. ఈ 3 రాశుల వారికి కనక వర్షం కురిపించబోతున్న లక్ష్మీదేవి..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More