Add Zee Business As A Preferred Source
App

Ketu Favorite Zodiac: కేతువు ఇష్టపడే రాశులు ఇవే.. వీరికి ఎల్లప్పుడూ డబ్బే డబ్బు.. పేదవాళ్లు కూడా ధనవంతులు అవుతారు!

Ketu Favorite Zodiac Signs Telugu: కొన్ని రాశులు అంటే కేతువుకు చాలా ఇష్టం. ఈ రాశుల వారి ఎల్లప్పుడూ ఊహించని ధన లాభాలు పొందగలుగుతారు. ఆర్థికంగా కూడా విశేషమైన ప్రయోజనాలు పొంది ఊహించని స్థాయిలో పురోగతి సాధిస్తారు. అంతేకాకుండా అనుకున్న పనుల్లో కూడా విజయాలు కలుగుతాయి.

Ketu Favorite Zodiac: కేతువు ఇష్టపడే రాశులు ఇవే.. వీరికి ఎల్లప్పుడూ డబ్బే డబ్బు.. పేదవాళ్లు కూడా ధనవంతులు అవుతారు!
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More