Add Zee Business As A Preferred Source
App

Kuberakshi Plant: సంపదకు అధిపతి కుబేరునికి ఇష్టమైన మొక్క..దీపావళికి ఇంట్లో నాటితే కోటీశ్వరులవుతారు!

Kuberakshi Plant Benefits: దీపావళి నాడు కుబేరుని అనుగ్రహాన్ని పొందాలంటే ఇంట్లో ఈ మొక్కను నాటండి. ధన వర్షం రాకతో సంపద పెరుగుతుంది. ఈ మొక్క సంపద, అదృష్టాన్ని ఆకర్షించే పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ మొక్కను ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచడం వల్ల సానుకూల శక్తితో పాటు శ్రేయస్సు కలిగిస్తుంది.

Kuberakshi Plant: సంపదకు అధిపతి కుబేరునికి ఇష్టమైన మొక్క..దీపావళికి ఇంట్లో నాటితే కోటీశ్వరులవుతారు!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More