Lord Shiva Favorite Zodiac Signs: పురాణాల ప్రకారం, మహాశివరాత్రి రోజు శివపార్వతులను పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ప్రతి ఏడాది హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో శివరాత్రి ఒకటి.. ఈ పండగ రోజున హిందువులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఈ రోజు ప్రత్యేకమైన అభిషేకాలతో పాటు పూజలు నిర్వహించడం వల్ల శివుడి అనుగ్రహం లభించి.. జీవితంలో సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే మహాశివరాత్రి (mahashivratri 2025) రోజు కొన్ని రాశులవారు శివుడిని పూజించడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయట.. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే అపారమైన ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో వెల్లడించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 26వ తేదీ అర్దరాత్రి 2:57 గంటల నుంచి శివయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే మహాశివరాత్రి రోజున శివుడి అనుగ్రహం పొందబోతున్న రాశులవారు ఎవరో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశులవారికి శివుడి అనుగ్రహం..
మిథున రాశి:
మిథున రాశివారికి(Zodiac Signs) శివుడి అనుగ్రహం లభించి.. ఎల్లప్పుడు బోలెడు లాభాలు కలుగుతాయి. మహాశివరాత్రి నుంచి మిథున రాశివారికి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఈ రాశివారికి ఆర్థికంగా కూడా చాలా కలిసి వస్తుంది. శివుడి అనుగ్రహం వల్ల కెరీర్ పరంగా కూడా కూడా వీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కొంతమందికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
వృషభ రాశి
శివుడికి ఎంతో ఇష్టమైన రాశుల్లో వృషభరాశి ఒకటి. ఈ రాశివారు మహాశివరాత్రి రోజు శివుడిని పూజించడం వల్ల అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. వీరికి ఎల్లప్పుడు ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వృషభ రాశివారికి శివరాత్రి నుంచి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి. అలాగే ఆలోచించి మంచి వ్యాపారాలు ప్రారంభించేవారికి విజయాలు కూడా తప్పకుండా కలుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి శివుడి అనుగ్రహం వల్ల ఆర్థికపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి పురోగతి కూడా లభిస్తుంది. ఈ శివయోగం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే విద్యా రంగాల్లో పనులు చేసేవారికి ఎల్లప్పుడు కొత్త కొతంత అవకాశాలు కలుగుతాయి. విదేశాల్లో చదువుకునేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి
శివుడికి ఎంతో ఇష్టమైన (Lord Shiva Favorite Zodiac Signs) రాశుల్లో ధనుస్సు రాశివారు ఒకటి.. ఈ రాశివారికి మహాశివరాత్రి రోజు ఏర్పడే శివయోగం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అందరి నుంచి సపోర్ట్ లభించి.. కొత్త కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఆర్థికపరమైన చిక్కులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కుంభ రాశి
శివుడికి ఎంతో ఇష్టమైన రాశుల్లో కుంభ రాశి (Zodiac Signs) కూడా ఒకటి.. ఈ రాశివారు మహాశివరాత్రి రోజు శివపార్వతులను పూజించడం వల్ల అద్భతమైన లాభాలు కలగుతాయి. అంతేకాకుండా శని పాలించే ఈ రాశివారికి ఆర్థికం కూడా చాలా వరకు కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి జీతాలు కూడా భారీ మొత్తంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి. దీంతో పాటు సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శివుడి అనుగ్రహంతో కుంభ రాశివారు ఎల్లప్పుడు విజయాలు సాధిస్తారు.
(నోట్: ఈ వార్త వాస్తవాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనిని మా జీ తెలుగు న్యూస్ అస్సలు ధృవీకరించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









