Lunar eclipse remedies: హోలీ పండుగను మనం మార్చి 14న జరుపుకోబోతున్నాం. ఈ క్రమంలో కొన్ని రాశుల వారు కొన్ని పరిహరాలు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా హోలీ నేపథ్యంలో ఈసారి అత్యంత అరుదైన చంద్ర గ్రహణం సంభవించబోతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ముఖ్యంగా హోలీ పండగ వేళ ఆయా రాశుల వారు పాటించాల్సిన రెమిడీలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే.. హోలీ నేపథ్యంలో ముఖ్యంగా చాలా మంది ఉదయం పూట రంగులతో హోలీని ఆడుకుంటారు.
ఈ క్రమంలో హోలీ సందర్భంగా రంగులను పూసుకుంటారు. పన్నేండు రాశుల వారు హోలీ నేపథ్యంలో అనేక పరిహరాలు పాటించాలి. మేశం, కన్య, సింహం రాశి వారు.. బియ్యంను దానంగా ఇవ్వాలి, అదేవిధంగా పాలు, పెరుగులను దానం ఇస్తే జీవితంలో వచ్చే సమస్యలు దూరమౌతాయి. మిథునం, కర్కాటకం రాశుల వారు హోలీ రోజున చంద్రగ్రహణ ప్రభావం నుంచి బైటపడాలంటే.. నవధాన్యాలను దానంగా ఇవ్వాలి.
అంతే కాకుండా.. తుల, ధనస్సు రాశి వారు స్వీట్లను పెదవాళ్లకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే వారికి యోగ్యమైన వధువుతో పరిచయాలు ఏర్పడతాయి. తొందరగా పెళ్లి సంబంధం కుదురుతుంది. కుంభం, మీన రాశి వారు..హోలీ చంద్ర గ్రహణం ప్రభావం నుంచి బైటపడాలంటే.. ఈ రోజున పేదవాళ్లకు మజ్జీగను దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా.. సమ్మర్ సీజన్ నేపథ్యంలో తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలి.
ఇలా చేస్తే జీవితంలో అనేక ఆర్థిక సమస్యల నుంచి బైటపడతారు. అంతే కాకుండా.. చంద్రగ్రహణం సందర్భంగా ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు.. నువ్వులను దానంగా ఇచ్చిన కూడా శనీశ్వరుడి ప్రభావం నుంచి బైటపడతారు. నువ్వుల నూనె, నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ సంపద వీరి సొంతమౌతుంది.
ముఖ్యంగా జ్యోతిష్య పండితులు ఈ పరిహరాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. చంద్రగ్రహణం ప్రభావం ఇతర దేశాల్లో ఎక్కువగా ఉన్న కూడా.. కొంతమేరకు దాని ప్రభావం మన మీద కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటూ.. పండితులు సూచించిన పరిహరాలు పాటించాలని సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









