Maha Shivaratri 2025: ఏ పేరుతో పిలిచినా పలికే ప్రతక్ష్య దైవం శివుడు.. ఈ పేర్లతో పిలవవచ్చు

On The Occassion Of Maha Shivaratri Names Of Lord Shiva: బోళ శంకరుడు.. ఓంకారేశ్వరుడు.. నాగభూషణుడు, త్రిలోక పూజ్యుడు వంటి ఇలా ఎన్నో.. ఎన్నెన్నో పేర్లతో శివుడిని పిలుస్తుంటాం. ఏ పేరుతో పిలిచినా పలికే దైవంగా శివుడికి ఉంది. మరి ఆ శివుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి.. ఏ పేర్లతో పిలవచ్చో తెలుసుకుందాం. మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కథనం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 25, 2025, 04:20 PM IST
Maha Shivaratri 2025: ఏ పేరుతో పిలిచినా పలికే ప్రతక్ష్య దైవం శివుడు.. ఈ పేర్లతో పిలవవచ్చు

Lord Shiva Multiple Names: పవిత్రమైన శివనామం నిరంతరం స్మరిస్తే శుభం కలుగుతుంది. దేవదేవుడు ఏ పేరున పిలిచినా పలికే ప్రతక్ష్య దైవంగా పేర్కొంటారు. శివుడు అని పేరు ఉన్నా ఆ లయకారుడికి అనేక పేర్లు ఉన్నాయి. 'ఇందుగలడందు లేడని సందేహము వలదు. ఏ దిక్కునైనా పరమేశ్వరుడు కలడు' అని శివుడి గురించి చెప్పుకోవచ్చు. మహా శివరాత్రి సందర్భంగా శివుడి పేర్లు తెలుసుకుందాం. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులలో శివుడికి పేర్కొన్న పేర్లను కొన్ని చూద్దాం.

Add Zee News as a Preferred Source

Also Read: Maha Shivratri 2025: మహా శివుడిని బిల్వ పత్రాలతోనే ఎందుకు పూజిస్తారు.. నియమాలు.. ఫలితాలు ఇవే..

హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్, అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి, అస్థమాలి, ఆత్రేయ, ఆశుతోష్ అని శివుడికి ఉన్నాయి.

Also Read: Pithapuram Temple: పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి కళ్యాణంలో అపశృతి..

మహా శివరాత్రి సందర్భంగా ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నత్తవేషుడు, ఉమాకాంతుడు, ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష, కపాలపాణి అనే పేర్లతో పిలుసుకోవచ్చు.

ఆకారం.. మమకారం.. వివిధ సందర్భాల్లో శివుడిని ఈ పేర్లతో పిలుస్తారు. కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్, కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి, గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్.

శివుడిని పొగడడం అలాంటివి చేయరాదు. అతడిని ఆరాధిస్తే చాలు. తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి, నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ.

జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వాటి పేరుతో కూడా శివుడిని పిలుస్తుంటారు. పరమేశ్వర్, పూర్ణేశ్వర్, పినాకపాణి, పింగలాక్ష్, పురందర్, పశుపతినాథ్, ప్రథమేశ్వర్, ప్రభాకర్, ప్రళయంకర్, భోలేనాథ్, బైజనాథ్, భగాలీ, భద్ర, భస్మశాయీ, భాలచంద్ర్, భువనేశ్, భూతనాథ్, భూతమహేశ్వర్.

శివుడికి కొన్ని ఆసక్తికర పేర్లు ఉన్నాయి. మంగలేశ్, మహాకాంత్, మహాకాల్, మహాదేవ్, మహారుద్ర్, మహార్ణవ్, మహాలింగ్, మహేశ్, మృగపాణి, మహేశ్వర్, మృత్యుంజయ, యజంత్, యోగేశ్వర్, లోహితాశ్వ్, విధేశ్, విశ్వనాథ్, విశ్వేశ్వర్, విషకంఠ్, విషపాయీ, వృషకేతు, వైద్యనాథ్,

కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి.. చారిత్రక గథాలకు అనుగుణంగా శివుడిని కొన్ని పేర్లతో పిలుస్తుంటారు. శశాంక్, శేఖర్, శశిధర్, శారంగపాణి, శివశంభు, సతీష్, సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబ, సారంగ, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్, సుదర్శన్, సురర్షభ్, సురేశ్, హరిశర్, హిరణ్య, హుత్ సోమ్, శ్రుత్వా , స్థానువు, నిశ్చలా, అఖిలా ఇలా పలు పేర్లు ఉన్నాయి. ఆయన ఏ పేరున పిలిచినా పలుకుతాడు కాకుంటే భక్తితో ఆయన్ను శరణు వేడాలి అని పెద్దల మాట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News