తులా రాశి.. తులా రాశి వారికి నవ పంచమ రాజయోగంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డబ్బు చేతికి అందుతుంది. చేస్తోన్న పనుల్లో విజయం సాధిస్తారు. వ్యక్తిగత ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చేస్తోన్న రంగాల్లో బాగా రాణిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం అని చెప్పాలి.
కర్కాటక రాశి.. నవపంచమ మహాయోగంతో ఈ రాశుల వారు ఇప్పటి వరకు అనుభవిస్తున్న దరిద్రం తీరిపోయి కోటీశ్వరులు అయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు ఆధ్యాత్మిక పురోగతితో పాటు, సమాజంలో గౌరవం, ఆర్థికంగా లాభాలను అందుకుంటారు. ఎంతో కాలంగా ఉన్న కుటుంబ వివాదాలు సమసిపోతాయి. అంతేకాదు మతపరమైన కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. అనేక కొత్త ప్రాజెక్టులు మీ చెంతకు వస్తాయి. కొత్త ఉద్యోగం లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే సరైన అవకాశం అని చెప్పాలి.
కన్యా రాశి .. కన్యారాశి వారికి నవ సంచమ రాజయోగంతో కన్యా రాశి వారికి అనుకోని లాభాలను అందుకుంటారు. నవపంచమ రాజ్య యోగం తో వీరు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు శారీరక సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అంతేకాదు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న పనులను పూర్తి చేయడానికి ఇదే అనువైన సమయం. కోర్టు సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. కెరీర్ పురోగతికి ఇదే మంచి అనువైన సమయం. పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలున్నాయి.
గమనిక: ప్రియమైన పాఠకులారా, ఈ వార్త చదివినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీన్ని వ్రాసేటప్పుడు మేము సాధారణ సమాచారం, జ్యోతిష్యులు, పండితులు మరియు మన పురాణాలు, ఇతిహాసాలు, జ్యోతిష్య శాస్త్రం చెప్పిన విషయాన్ని మీకు చెప్పాము. జీ న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









