Mangal Gochar 2023 today: ఆస్ట్రాలజీలో అంగారకుడిని క్రూర గ్రహం, రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. కుజుడు ఇవాళ మధ్యాహ్నాం 2.15 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా రాబోయే 50 రోజులు కొన్ని రాశులపై నోట్ల వర్షం కురవనుంది. అంతేకాకుండా వారు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మార్స్ రాశి మార్పు కారణంగా 5 రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 
మిధునరాశి
అంగారకుడి రాశి మార్పు మీ కెరీర్ ను దూసుకుపోయేలా చేస్తుంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. మీ డబ్బు పెరుగుతుంది. వివిధ వనరుల ద్వారా మీకు ఆదాయం సమకూరుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
కర్కాటక రాశి
కుజుడి సంచారం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు అనుకున్నది సాధిస్తారు. 
తులారాశి
మార్స్ సంచారం కారణంగా మీ తెలివితేటలు పెరుగుతాయి. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Shani Chandra Yuti 2023: మరో మూడు రోజుల్లో వీరి జీవితం తలక్రిందులు కానుంది.. మీరున్నారా?


మకరరాశి
మంగళ రాశి పరివర్తనం కారణంగా ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు లాభపడతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. 
మీనరాశి
అంగారకుడి రాశి మార్పు కారణంగా మీరు ఆర్థింగా లాభపడతారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: Saturn Retrograde 2023: మరో నెల రోజుల్లో ఈ రాశుల అదృష్టం మారనుంది.. ఇందులో మీది ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook