Budh Asta in  June 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల ఉదయం లేదా అస్తమయం ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 07న బుధుడు వృషభరాశిలో సంచరించనున్నాడు. అనంతరం జూన్ 19, ఉదయం 7.16 గంటలకు అదే రాశిలో అస్తమించబోతున్నాడు. సాధారణంగా గ్రహాల అస్తమయం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బుధుడి సెట్టింగ్ వల్ల మూడు రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి
ఈ రాశి యెుక్క పదకొండ ఇంట్లో బుధుడు అస్తమించనున్నాడు. దీంతో కర్కాటక రాశి వారు వ్యాపారం మరియు ఉద్యోగం రెండింటిలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు లవ్ లో ఫెయిలయ్యే అవకాశం ఉంది. మీ ఆదాయం తగ్గే అవకాశం ఉంది. మీ ప్రమోషన్ ఆగిపోవచ్చు. మీరు బిజినెస్ లో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. 
సింహరాశి 
ఈ రాశి వారి జాతకంలో పదవ ఇంట్లో బుధుడు అస్తమించబోతున్నాడు. దీంతో మీరు ప్రతి పనిలో అపజయాన్నే ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ ఆర్థిక స్థితి కూడా ప్రభావితం కావచ్చు. వ్యాపారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ సమయం అస్సలు కలిసి రాదు. మీ కుటుంబంలో గొడవలు తలెత్తే అవకాశం ఉంది. 


Also Read: Festival in June 2023: జూన్ నెలలో వచ్చే పండుగలు, వ్రతాల లిస్ట్ ఇదే..!


వృషభం
బుధుడి అస్తమయం వృషభరాశి వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. మీరు మానసికంగా కూడా కృంగిపోతారు. ఉద్యోగులు ప్రమోషన్ కోసం మరింత కాలం వేచిచూడాల్సి ఉంటుంది. మీ కుటుంబంలో గొడవలు తలెత్తుతాయి. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. 


Also Read: Sun transit 2023: జూన్ 15న మిథునరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook