Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి ఎప్పుడు..?.. శుభసమయం.. ఆ రోజున చేయాల్సిన దానాలు ఏంటంటే..?

Nirjala Ekadashi Vrat: హిందు పండితులు నిర్జల ఏకాదశిని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. ఈ రోజున కొన్ని నియమాలు పాటిస్తే ఐశ్వర్యంతో పాటు భారీగా ధనలాభం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 2, 2025, 05:29 PM IST
  • నిర్జల ఏకాదశి వ్రతం..
  • కీలక విషయాలు తెలిపిన పండితులు
Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి ఎప్పుడు..?.. శుభసమయం..  ఆ రోజున చేయాల్సిన దానాలు ఏంటంటే..?

Nirjala Ekadashi date remedies puja vidhan donation: హిందూ పండితులు నిర్జల ఏకాదశిని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మనకు ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి. అవి శుక్లపక్షంలో ఒకటి కాగా, మరోకటి కృష్ణపక్షంలో వస్తుంది. ఈ క్రమంలో  పండితులు ఈరోజున కొన్ని నియమాలను పాటిస్తే ధనధాన్యం భారీగా వృద్ధి  చెందుతుందని పండితులు చెబుతున్నారు. 

Add Zee News as a Preferred Source

ఈసారి మనం నిర్జల ఏకాదశిని జూన్ 6వ తేదీన జరుపుకోబోతున్నాం. ఈ క్రమంలో  నిర్జల ఏకాదశి రోజున  తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శుభ సమయం ఉందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో చేయాల్సిన దాన ధర్మాలను ఈ విధంగా వివరించారు. చాలా మంది  తమ జీవితంలో అనుకూలమైన ఎదుగుదల లేక తీవ్రమైన ఇబ్బందులతో బాధలు పడుతుంటారు.

అదే విధంగా ఎంత కష్టపడ్డ సొంత ఇల్లు కొనుగోలు విషయంలో చాలా ఆటంకాలు ఎదురు చూస్తుంటారు. అందుకే ఈ రోజున ముఖ్యంగా వెండితో చేసిన పారిజాత పుష్పలు దానం చేస్తే అఖండ ధనయోగం సిద్దిస్తుంది. అంతేకాకుండా..   బంగారం రేకుతో చేసిన ఆవు అచ్చు వేయించి పండితులకు దానం చేస్తే.. వారికి జీవితంలో ఉన్నతమైన స్థానంను చేరుకుంటారు.

Read more: Moodam Effect on Wedding: వరుస పెళ్లిళ్లపై పిడుగులాంటి వార్త.. మళ్లీ వచ్చేసిన గురు మూఢం.. ఎప్పటి నుంచంటే..?

ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇళ్లకు చెందిన అంశాల సమస్యలతో బాధలు పడుతున్నవారు.. నిర్జల ఏకాదశి రోజు ఆవులకు బెల్లంతో పాటు, గోధుమ పిండిని కలిపి.. ముద్దలుగా చేసి తినిపించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే వారి ఇంట ఎల్లప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని, సొంతింటి కల వెంటనే సాకారం అవుతుందని పండితులు చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News