Add Zee Business As A Preferred Source
App

Mahalaxmi Raja Yoga: మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్.. నవరాత్రులలో ఈ రాశుల వారు ధనవంతులవ్వడం ఖాయం..

Powerful Mahalaxmi Raja Yoga Effect On Zodiac: చంద్రుడి కుజుడి కలయిక కారణంగా నవరాత్రుల సమయాల్లో ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.

Mahalaxmi Raja Yoga: మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్.. నవరాత్రులలో ఈ రాశుల వారు ధనవంతులవ్వడం ఖాయం..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..