Raksha Bandhan Zodiac Sign: ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమిని ఆగస్టు నెలలో జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పండగ ఆగస్టు 30న జరుపుకోవాలని హిందూ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. కానీ కొంతమంది మాత్రం పౌర్ణమి 31వ తేదిన ఉందని ఈ రోజు జరుపుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే చాలా మంది ప్రజలు ఏ తేదినా జరుపుకోవాలని గందరగోళానికి గురవుతున్నారు. దీనిపై జ్యోతిష్య శాస్త్ర నిపుణులు స్పందిస్తూ..ఆగస్టు 30వ తేదిన జరుపుకోవడం చాలా మేలని చెబుతున్నారు. రాఖీ పండగ అనే అన్న, చెల్లిలు మధ్య ఉన్న అనుబంధమే కాకుండా ప్రేమను తెలపడం. ఈ రోజు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు రాఖీ పండగలతో భాగంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు. పలు రాశులవారి సోదరుల అనుబంధం జీవితాంతం ఎలా ఉంటుందో వివరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
మేషరాశి వారి బంధం సోదరితో ఎంతో శక్తివంతంగా, బలంగా ఉంటుంది. మీకు ఈ రాశికి చెందిన సోదరుడు ఉంటే మీరు ఒంటరిగా భావించే సమయం ఎప్పటికీ రాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు మీ కష్టనష్టాల్లో కూడా పాల్పంచుకునే అవకాశాలున్నాయి.  మీరు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుంచి వారు సులభంగా విముక్తి కలిగిస్తారు. అంతేకాకుండా కుటుంబంలో గొడవలు రాకుండా కూడా చూసుకుంటారు. 


Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా 


వృషభ రాశి:
వృషభ రాశి అన్నదమమ్ములు చాలా విశ్వాసపాత్రులు, నమ్మదగినవారుగా ఉంటారు. వీరు ఎలాంటి పనులు చేయాలనుకున్న తల్లిదండ్రులకు లేదా అక్కచెల్లలకు తెలియజేస్తారు. వీర సోదరి పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు. వీరు ఆర్థిక సహాయాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


తుల రాశి :
తుల రాశి సోదరులు కొన్ని సమయాల్లో కొంత నిరుత్సాహానికి గురవుతారు. కాబట్టి ఇలాంటి క్రమంలో తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం వల్ల చాలా మందిని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీంతో వీరు పరిష్కారం పొందుతారు. అంతేకాకుండా కొన్ని సమయాల్లో లాభ, నష్టాలు కూడా  పొందుతారు. అంతేకాకుండా వీరు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు మీరు సోదరుల సహాయం పొందవచ్చు. 


Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి