Shani Dev: జూలై 13 నుంచి శని అసలైన ఆట ప్రారంభిస్తాడు.. అబ్బబ్బ ఈ రాశుల వారు కోట్లు సంపాదిస్తారు!

Saturn Retrograde Effect On Zodiac: జూలై 13 వ తేదీ మీనరాశి శని వ్యతిరేక దిశలో కదలికలు జరుగుతాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం నుంచి ఎంతో మేలు జరుగుతుంది. 139 రోజులపాటు శని ఈ దిశలోనే కదులుతాడు. కాబట్టి నవంబర్ నెల వరకు చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 29, 2025, 03:53 AM IST
Shani Dev: జూలై 13 నుంచి శని అసలైన ఆట ప్రారంభిస్తాడు.. అబ్బబ్బ ఈ రాశుల వారు కోట్లు సంపాదిస్తారు!

Saturn Retrograde Effect On Zodiac: జూలై 13వ తేదీన శని మీన రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. అయితే ఈ తిరోగమనం నవంబర్ 28వ తేదీ వరకు కొనసాగుతుంది. దాదా శని 139 రోజుల పాటు తిరోగమన దశలోనే ఉండబోతున్నాడు. చాలా ఏళ్ల తర్వాత శనిలు ఇలాంటి మార్పులు సంభవిస్తున్నాయి. అయితే ఏదైనా ఒక గ్రహం వ్యతిరేక దిశలో కదులుతున్నప్పుడు కొన్ని రాశుల వారిపై అనుకూలమైన ప్రభావం పడుతుంది. మరికొన్ని రాశుల వారిపై ప్రతికూలమైన ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే 139 రోజుల వరకు అత్యంత లాభాలు పొందబోయే రాశుల వారెవరో? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

కర్కాటక రాశి 
ముఖ్యంగా శని తిరుగమనం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ సమయం వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి జాతకంలో తొమ్మిదో స్థానంలోకి శని ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా వీరికి వివిధ రంగాల్లో విజయం సాధించే అదృష్టాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా జీవితంలో ఊహించని ఆనందం కూడా కలిసి వస్తుంది. అలాగే అదృష్టం పెరిగి కొన్ని రకాల శుభవార్తలు వింటారు. ఈ సమయంలో ఆర్థిక లాభాలకు లోటు ఉండదు. అంతేకాకుండా సంపాదన కూడా భారీ మొత్తంలో పెరిగి కొన్ని కంపెనీల్లో పెట్టబడును కూడా పెడతారు. ముఖ్యంగా కోర్టు కేసులతో ఇబ్బందులు పడుతున్న వారికి  కాస్త పరిష్కారం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.

సింహరాశి 
శని సంచారం వల్ల సింహ రాశి వారికి కూడా చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి ఎనిమిదవ స్థానంలో శని తిరోగమనం చేయబోతున్నాడు. దీనివల్ల వీరికి ప్రతికూల ప్రభావాలు పూర్తిగా తగ్గిపోతాయి.. అంతేకాకుండా ధైర్యం సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ సమయంలో ఎంత కష్టపడితే అంత ఫలితాలు పొందగలుగుతారు. ఇక అదృష్టం కూడా దీనికి సహకరించి కొత్త పనుల్లో విజయాలు సాధించే దిశగా తీసుకెళ్తుంది. అంతేకాకుండా కొత్త అవకాశాలతో వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ఇక కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి.

కుంభరాశి 
శని సంచార ప్రభావం కుంభ రాశి వారిపై కూడా పడుతుంది. వ్యతిరేక దిశలో శని ప్రయాణించడం వల్ల వీరికి చాలా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ సమయం చాలా వరకు కలిసి రాబోతోంది. ఉద్యోగాలపరంగా చాలా మేలు జరుగుతుంది. కోర్టు సంబంధిత సమస్యల్లో కూడా పరిష్కారం లభించి.. విజయం దిశగా ముందుకు సాగుతారు. అలాగే గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా రెట్టింపు లాభాలతో తిరిగి వస్తాయి. అన్ని రంగాల్లో స్థిరపడిన వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఏదైనా కంపెనీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారికి ఈ సమయం అద్భుతమని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News